Just a few days back, Imran Tahir’s son Gibran and Shane Watson’s son William broke the internet by recreating their dads’ on-field moments in their hotel corridor. Now, a father son-moment between Watson and his kid is something that the internet seems to be unable to stop talking about.
#IPL2019
#cskvssrh
#ShaneWatson
#SinghDhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket
ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ విధ్వంసక ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన అతని కొడుకు విలియం వాట్సన్ విజయ సంకేతం చూపించగా.. మైదానంలోని షేన్ వాట్సన్ మురిసిపోయి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.