India Lockdown : Churches in Across India Remain Shut On Easter

Oneindia Telugu 2020-04-12

Views 2

Churches in Mumbai, and other states remained closed on Easter Sunday due to suspension of mass gatherings after COVID-19 spread. 'Basilica of Our Lady of The Mount' in Bandra wore a deserted look. St Michael's Church in Mahim also remained shut in view of the situation.
#IndiaLockdown
#Easter
#Churches
#pmmodi
#MumbaiBandra
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈస్టర్ సండే నాడు చర్చిలో బోసిపోయాయి. ఈస్టర్ సండే వంటి పవిత్ర రోజు భక్తులతో కిటకిటలాడాల్సిన చర్చిలు కళ తప్పాయి. లాక్‌డౌన్ ఉండటం వల్ల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కాలేదు. కాలు బయట పెట్టలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మత పెద్దలు చర్చిల నుంచి యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీనితో ఇళ్లల్లో ఉంటూనే ఈస్టర్ సండే ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

Share This Video


Download

  
Report form