Ipl 2020 : Brett Lee comments on Mumbai indians team | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-17

Views 72

Ipl 2020 : Brett Lee comments on Mumbai indians team
#ipl2020
#brettlee
#rohitsharma
#ipl2020updates
#Mi
#MumbaiIndians

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ విధ్వంసకరమైన ఆటగాడు.. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్. అతను నెలకొల్పిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముంబై ఇండియన్స్‌కు సారథిగా ఇప్పటికే నాలుగు టైటిళ్లు అందించాడు. కానీ ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఓ సీజన్ మొత్తం రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన దాఖలాలు లేవు. 2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఎలాంటి మెరుపులైతే మెరిపించాడో అలా రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఏ సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS