Debutant Kyle Mayers Sensational *210 shatters Multiple Records to help WI historic win VS BAN

Oneindia Telugu 2021-02-09

Views 83

BAN vs WI: West Indies' Kyle Mayers, on debut, smashed a magnificent 210 not out in the fourth innings as his team chased down 395 runs to win the first Test against Bangladesh.
#KyleMayersDoubleHundred
#DebutantKyleMayersDoubleTon
#WestIndiesvsBangladesh
#WestIndiestourofBangladesh2021
#BANvsWI
#KyleMayersMultipleRecords
#LiveCricketScore
#INDVSENG

అరంగేట్ర ఆటగాడు కైల్ మేయర్స్(310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో వెస్టిండీస్ సంచలన విజయాన్నందుకుంది. కరోనా వైరస్‌ భయంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైన వేళ... ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ అద్భుతం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 395 పరుగుల లక్ష్యాన్ని కైల్ మేయర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో హస్తగతం చేసుకొని ఔరా అనిపించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS