A day after being named in India's T20I squad for the upcoming series against England, all-rounder Rahul Tewatia on Sunday lit up the Vijay Hazare Trophy with his quickfire 73-run knock.
#IndVsEng2021
#RahulTewatia
#SuryaKumarYadav
#IshanKishan
#IndvsEngT20Series
#IndvsEng3rdTest
#MoteraStadium
#IPL2021
#VijayHazareTrophy
#RishabPanth
#ViratKohli
#RohitSharma
#HardhikPandya
#Cricket
#TeamIndia
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు శనివారం ప్రకటించిన భారత జట్టులో తెవాటియాకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే భారత మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ ఫోన్ చేసి చెబితే జోక్ చేస్తున్నాడని అనుకున్నానని తెవాటియా తెలిపాడు.
'నేను భారత జట్టుకు ఎంపికయ్యానని యుజువేంద్ర చహల్ భాయ్ ఫోన్‌చేసి చెబితే జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత మోహిత్ శర్మ కూడా నా వద్దకొచ్చి అదే విషయం చెప్పాడు. ఎంతో సంతోషమేసింది. అయితే ఇంత త్వరగా భారత్ జట్టుకు ఎంపికౌతానని మాత్రం అస్సలు ఊహించలేదు.