India vs England: Rain plays spoilsport again as fifth day’s start delayed
India need 157 runs more and hosts England in search of nine wickets
#Indvseng
#Teamindia
#ViratKohli
#Trentbridge
ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఆట ఇంకా ఆరంభం కాలేదు. వర్షం కారణంగా ఆదివారం ఆట ఆలస్యమైంది. ఇప్పటికీ నాటింగ్‌హామ్‌లో వర్షం కురుస్తోంది. పిచ్, మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మరో 2 గంటలకు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో చివరి రోజు ఆట ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.