IND vs ENG 2021: Zaheer Khan explains the reason behind Jasprit Bumrah's 13 no-balls on Day 3. Meanwhile Netizens enjoy fiery showdown between Jasprit Bumrah and James Anderson at Lord's.
#INDvsENG2021
#JaspritBumrah
#JamesAnderson
#ZaheerKhan
#Bumrah13noballs
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ యార్కర్ల కింగ్ తేలిపోయాడు. 26 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా..79 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.