IPL 2021: Was a good pitch, we failed to capitalize on start we got, says Rohit Sharma
#RohitSharma
#Ipl2021
#MumbaiIndians
#Ipl2021Playoffs
స్వీయ తప్పిదాలతోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బ్యాటింగ్‌లో దక్కిన శుభారంభాన్ని కొనసాగించలేకపోవడం, విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమవ్వడం, బౌలింగ్‌లో ఆరంభంలోనే దారళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించాయని అభిప్రాయపడ్డాడు.