IPL Media Rights Auction:IPL Broadcasting Rights దక్కేది ఆ బడా కంపెనీ కే *Cricket

Oneindia Telugu 2022-06-12

Views 291

IPL Media Rights Auction: Board of Control for Cricket in India (BCCI) started bidding for the IPL media rights for the 2023-27 cycle.

#IPLMediaRightsAuction
#BCCI
#IPLBroadcastingRights

క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా రైట్స్ వేలానికి సర్వం సిద్దమైంది. రాబోయే ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే వాళ్లు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం నుంచి జరిగే వేలంలో ప్రపంచ మేటి సంస్థలు పోటీ పడుతున్నాయి. నాలుగు ప్యాకేజీల్లో(ఏ,బీ,సీ,డీ) ఉన్న 2023-2027 సైకిల్‌‌ మీడియా రైట్స్‌‌ ప్రారంభ ధరను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 32, 440 కోట్లుగా నిర్ణయించింది. తాజా వేలంలో( ఈ-ఆక్షన్‌‌) కనీసం 45 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకూ మీడియా హక్కులు అమ్ముడయ్యే అవకాశం ఉందని బోర్డు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS