AP school education department has developed an attendance app based Artificial Intelligence called SIMS-AP | ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వాళ్టి నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయులు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా.. ఆ రోజును సెలవుగా పరిగణించేలా దీన్ని రూపొందించింది పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ.
#APSchools
#SIMSAP
#AndhraPradesh
#APschoolEducationDepartment
#YCP
#CMjagan