Telangana CM KCR meets Bihar counterpart Nitish Kumar on Wednesday, called for “a BJP-mukt Bharat”. | బీజీపీ ముక్త భారత్ దిశగా పని చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ సీఎం నితీష్ స్పష్టం చేసారు. తమతో కలిసి వచ్చే వారిని కలుపుకుంటామని రాని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వ తీరును బీహార్ సీఎం నితీష్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వదులుకోరని చెప్పుకొచ్చారు.
#BJPmuktbharat
#cmkcr
#pmmodi