ఏపీలో రాజకీయం మరొక్కసారి వేడెక్కింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ డిజీపి ద్వారకా తిరుమల రావు ఘాటుగా స్పందించారు. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయలేమని స్పష్టం చేసారు.
Politics in AP has heated up once again. AP DGP Dwaraka Tirumala Rao reacted strongly to Pawan Kalyan's comments. He made it clear that he cannot work under political pressure.
~CA.240~CR.236~ED.232~HT.286~