Shafali Verma has been named in the India's T20I squad for the first three games against South Africa starting September 24 in Surat. The national women’s selection committee has decided to include the 15-year-old cricketer on the back of her gritty knocks in the Women’s T20 challenge for Velocity earlier this year.
#ShafaliVerma
#mithaliraj
#WomensT20challenge
భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. ఆ స్థానంలోకి 15 ఏళ్ల హర్యానా యువ సంచలనం షెఫాలీ వర్మ అరంగేట్రం చేయనుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు జట్టును సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. దూకుడైన బ్యాటింగ్‌తో మిథాలీ సహా ఎంతో మంది ప్రశంసలు అందుకున్న షెఫాలీ ఈ సిరీస్‌కు ఎంపికైంది.